అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన..!

అలర్ట్.. జిల్లాకు భారీ వర్ష సూచన..!

AKP: రాష్ట్రంలోని పలు జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. కావున, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.