VIDEO: 'శాంతినగర్‌లో రోడ్డు ఏర్పాటు చేయాలి'

VIDEO: 'శాంతినగర్‌లో రోడ్డు ఏర్పాటు చేయాలి'

CTR: పుంగనూరు 3వ వార్డ్ రాగానిపల్లె మార్గమధ్యంలోని శాంతినగర్ మొదటి వీధిలో రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికే ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. నడిచేందుకు కూడా వీలు లేకుండా ఉందని అంటున్నారు. మురుగునీరు నిలిచిపోవడంతో దోమల బెడద తీవ్రమైందని చెప్పారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.