నర్సాపూర్ సర్పంచ్‌గా జుగ్నక్ శ్రీదేవి ..!

నర్సాపూర్ సర్పంచ్‌గా జుగ్నక్ శ్రీదేవి ..!

ADB: ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నర్సాపూర్ సర్పంచ్‌గా జుగ్నక్ శ్రీదేవి విజయం సాధించారు. ప్రత్యర్థి లక్ష్మిబాయిపై 75 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలు కాగా ఫలితాల్లో ఆమె గెలుపొందారు.