ఘనంగా జ్యోతి బాపూలే జయంతి
JGL: భీమారం మండల కేంద్రంలో శనివారం భీమారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సర్పంచ్ స్వాతి, ఉప సర్పంచ్ పరమేశ్, మాజీ ఎంపీటీసీ అర్జున్, నాయకులు సంజీవ్, రఘు, నరేష్, శ్రీనివాస్, వినయ్, రాజమహ్మద్, BLO స్వరూప తదితరులు పాల్గొన్నారు.