'నాయకులు, ప్రజా సంఘాలు ముందుకు రావాలి'

'నాయకులు, ప్రజా సంఘాలు ముందుకు రావాలి'

ప్రకాశం: 5 నియోజకవర్గాలను కలిపి మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యావంతులు, మేధావుల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు మద్దతుగా ముందుకు రావాలని ఓరుగంటి మల్లిక్ కోరారు. మంగళవారం మార్కాపురం ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. నిరసన కార్యక్రమాలకు సామరస్యంగా పర్మిషన్ అడిగితే పోలీసులు ఇవ్వడం లేదన్నారు.