ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NGKL: మండలంలోని తూడుకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఆవరణ పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచాలని సిబ్బందికి సూచించారు.