నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు

JN: పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో జర్నలిస్టులు గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అవినీతిపై వార్తలు రాసిన ఎడిటర్ ధనుంజయ్ రెడ్డి ఇంటిపై తెల్లవారు జామున పోలీసులు నోటీసులు లేకుండా సోదాలు జరపడాన్ని తీవ్రంగా ఖండించారు. పత్రిక స్వేచ్ఛను దెబ్బతీసే కక్ష సాధింపు దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు.