VIDEO: సబ్సిడీతో కూరగాయల సాగు.. రైతుకు ప్రోత్సాహం
PDPL: ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామానికి చెందిన రైతు యాదగిరి స్వామి ప్రభుత్వ సబ్సిడీతో 10 గుంటల భూమిలో కూరగాయల సాగు చేపట్టారు. రూ.50 వేల రాయితీతో బీరకాయ, దొండకాయ, కాకరకాయ, చిక్కుడుకాయ వంటి పంటలు పెంచుతున్నారు. కూరగాయల సాగును పరిశీలించి పంటకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి ద్వారా రైతులు ఎక్కువ లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే విజయరమణారావు తెలిపారు.