గురుకుల కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం

గురుకుల కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం

NZB: ఆలూర్ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ యోగేష్ 2025-26 విద్యా సంవత్సరానికి జరుగుతున్న ఈ ప్రవేశాల్లో భాగంగా అధికారిక వెబ్‌సైట్‌లో tgmreistelangana.cgg. gov.inలో దరఖాస్తు చేసుకొవాలని సూచించారు.