గన్నవరం లో నేటి కూరగాయల ధరలు ఇవే..!
కృష్ణా: గన్నవరం రైతు బజార్లో గురువారం కూరగాయ ధరలు కేజీలలో ఇలా ఉన్నాయి. టమాటా రూ.17, వంకాయలు రూ.22, బెండ రూ.30, పచ్చిమిర్చి రూ.34, కాకర రూ.38, బీర రూ.28–32, కాలీఫ్లవర్ ఒక్కటి రూ.15-20, బంగాళాదుంపలు రూ.22, ఉల్లిపాయలు రూ.24గా నమోదయ్యాయి. ఫ్రెంచ్ బీన్స్ రూ.63, క్యాప్సికం రూ.59, బీట్‌రూట్ రూ.25, దోసకాయ రూ.39, బఠాణీ రూ.50గా ఉన్నాయి.