VIDEO: 'గ్యాస్ సిలిండర్ల కొరత లేదు'
KRNL: గ్యాస్ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని పెద్దకడబూరు భారత్ గ్యాస్ ఏజెన్సీ యజమాని జి.లక్ష్మన్న నిన్న తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు గ్యాస్ సిలిండర్లు నిరంతరంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. గ్యాస్ కొరతపై వస్తున్న వదంతులను నమ్మవద్దని వినియోగదారులకు సూచించారు.