3వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష..!

3వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్ష..!

BDK: దమ్మపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్ష నేటితో మూడో రోజు చేరుకుంది. ఈ సందర్భంగా తంబళ్ల రవి మాట్లాడుతూ.. అక్రమ భూ బధలాయింపుల పై, ఫోర్జరీ పాస్ బుక్‌ల తయారీపై ఉన్నత స్థాయి అధికారులచే విచారణ జరిపించాలని, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చెసి భూ లేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు.