జిల్లాలో.. బౌన్సర్ల అరెస్ట్

ELR: పెదవేగి మండలం కొండలరావుపాలెంలో ఇటీవల చోటు చేసుకున్న వివాదానికి కారకులైన 8 మంది బౌన్సర్లను సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు నూజివీడు డీఎస్పీ కె వి వి ఎన్ వి. ప్రసాద్ తెలిపారు. ప్రసాద్ మాట్లాడుతూ.. దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, టీడీపీ వర్గీల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ విషయంలో బౌన్సర్ల ప్రవేశంపై విచారణ చేపడతామని తెలిపారు.