VIDEO: సునీతమ్మకు అండగా కేసీఆర్ ఉన్నారు: కేటీఆర్
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ బోరబండలో ఇవాళ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాగంటి సునీతమ్మకు ఎవరు లేరు భయపెడదాం అని అనుకుంటున్నారేమో కానీ ఆమెకు అండగా కేసీఆర్, నేను ఉన్నామన్నారు. కూకట్ పల్లి, శేరిలింగంపల్లికి వచ్చిన బుల్డోజర్ రేపు జూబ్లీహిల్స్‌కి రావొద్దంటే సునీతమ్మను గెలిపించాలి అని పేర్కొన్నారు.