నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
RR: ఇవాళ ఇందిరా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ వేదికగా జిల్లా కలెక్టరేట్ పరిధిలో వర్చువల్‌గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం ఆమె పుట్టిన రోజును తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవంగా జరిపింది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.