కేంద్రంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది: సీతక్క

కేంద్రంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది: సీతక్క

MLG: జిల్లాలో ఇప్పటికి 30 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఏటూరునాగారంలో మాట్లాడుతూ.. 42% రిజర్వేషన్ కోసం కులగణన చేపట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే స్పందించడం లేదన్నారు. మనమంతా కేంద్రంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల ఓ వ్యక్తి చనిపోతే బీసీ రిజర్వేషన్ల కోససమని హరీష్ రావు, రాజకీయానికి వాడుకుంటున్నారని తెలిపారు.