గుడ్డ సంచులు పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

గుడ్డ సంచులు పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ సంచులను నిర్మూలించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు వీరవాసరం మండల కేంద్రంలో కొల్లా భాస్కరమ్మ, వీరరాఘవులు మెమొరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని గుడ్డ సంచులను పంపిణీ చేశారు.