ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా: దీపక్ రెడ్డి

ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్ ధర్నా: దీపక్ రెడ్డి

HYD: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ధర్నా బీసీల కోసం కానే కాదని, వందకు వంద శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకేనని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి అన్నారు. బుధవారం బర్కత్ పురాలోని బీజేపీ నగర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.