రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

VZM: విజయనగరం డక్కిని వీధి రామమందిరం వద్ద మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తునట్లు 22 డివిజన్ టీడీపీ నాయకులు రౌతు చంటి తెలిపారు. ముఖ్య అతిధులుగా టీడీపీ నాయకులు పిళ్ళా విజయ్, అవనాపు విజయ్ పాల్గొనున్నారు. డాక్టర్ మంచు కుమారస్వామి ఆధ్వర్యంలో టెస్ట్‌లు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణి చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు..