VIDEO: అమ్మ పేరిట మొక్క నాటే కార్యక్రమం

VIDEO: అమ్మ పేరిట మొక్క నాటే కార్యక్రమం

NRML: భైంసా మండలం మహాగాం ప్రాథమిక పాఠశాలలో శనివారం ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరున నాటుదాం) కార్యక్రమాన్ని నిర్వహించారు.విద్యార్థులు తమ తల్లులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. దీంతో విద్యార్థులు నాటిన ఫోటోను ఉపాధ్యాయులు ఎకో క్లబ్ పోర్టల్ నమోదు చేయడంతో ప్రశంసా పత్రం జారీ అయింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.