VIDEO: మల్లికార్జున స్వామి హుండీ ఆదాయ వివరాలు

VIDEO: మల్లికార్జున స్వామి హుండీ ఆదాయ వివరాలు

HNK: ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు శ్రీ మల్లికార్జున దేవాలయంలో కానుకల వెల్లువెత్తాయి. శనివారం 88రోజుల స్వామివారి హుండీల ఆదాయం లెక్కించగా టికెట్లు, కానుకల ద్వారా 40,73,088 లక్షల రూపాయల నగదును బ్యాంకులో వేయనున్నట్లు, మిశ్రమ బంగారం, వెండి రావడం దానిని సీజ్ చేసి హుండీలోనే వేసినట్లు ఆలయ ఈవో అద్దంకి నాగేశ్వరరావు వెల్లడించారు.