నగరి ఎమ్మెల్యేను కలిసిన అమెరికా NRIలు

నగరి ఎమ్మెల్యేను కలిసిన అమెరికా NRIలు

CTR: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ను విజయపురం మండలం కోసలనగరంకు చెందిన గోకుల్, ఇతర ఎన్. ఆర్. ఐ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే భాను ప్రకాష్ అమెరికాలోని వాషింగ్టన్‌లో పర్యటిస్తున్నారు.