అదనపు కట్నం కోసం వేధించిన నలుగురిపై కేసు నమోదు

అదనపు కట్నం కోసం వేధించిన నలుగురిపై కేసు నమోదు

MNCL: అదనపు కట్నం కోసం వేధించిన నలుగురిపై గృహహింస చట్టం, కట్నం వేధింపుల కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ చెప్పారు. నెన్నెలకు చెందిన రాణితో హైదరాబాద్ నివాసి ఠాకూర్ దినేష్ సింగ్ 2023లో వివాహమైంది. కొన్నాళ్లకు రాణి గర్భవతి అయ్యాక అదనపు కట్నం తీసుకురమ్మని తల్లి ఇంటికి పంపించారు. అప్పటి నుంచి భర్త తీసుకెళ్లలేదు. రాణి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.