VIDEO: పరీక్షల సరళిని పరిశీలించిన కలెక్టర్
MHBD: మరిపెడ, బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని జిల్లా కలెక్టర్ స్ స్నేహా శబరీష్ ఇవాళ పరిశీలించారు. పరీక్షలు జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని,విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.