VIDEO: రేపే భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం

VIDEO: రేపే భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవం

WGL: భద్రకాళి ఆలయంలో ఈనెల 22వ తేదీన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శేషు నేడు తెలిపారు. కాళికా పురాణ వజ్రానుసారం శివుడే స్వయంగా ఈ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారని శాస్త్ర ప్రాశస్త్యం ఉందన్నారు. మహోత్సవానికి సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.