కానిస్టేబుల్‌కు ఎస్పీ ప్రశంస పత్రం

NDL: నందికొట్కూరు పట్టణంలో డ్రోన్లతో ఓపెన్ డ్రింకింగ్, గ్యాంబ్లింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శివ కుమార్ విశేషంగా కృషి చేశారు. ఎస్పీ ఆధిరాజ్ సింగ్ రాణా, శివ కుమార్‌ను ప్రత్యేకంగా అబినందంచి, ప్రశంస పత్రం అందజేశారు. సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు అరికట్టాలనే ఉద్దేశంతో చర్యలు చేపట్టినట్లు శివ కుమార్ తెలిపారు.