'తూనీకాకు సేకరణకు ఎవరూ వెళ్ళవద్దు'

'తూనీకాకు సేకరణకు ఎవరూ వెళ్ళవద్దు'

MNCL: తూనికాకు సేకరణకు అడవిలోకి వెళ్ళవద్దని జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామ ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ కోరారు. బుధవారం ఇందన్పల్లిలో ఆయన మాట్లాడుతూ.. కవ్వాల్ అభయారణ్యంలో తూనికాకు సేకరణ నిషేధించడం జరిగిందన్నారు. అలాగే అడవి నుండి ఇసుక, మొరం తరలింపును కూడా చేయవద్దని కోరారు. అడవి, వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని దీనికి అందరూ సహకరించాలన్నారు.