VIDEO: బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన
GDWL: జిల్లా కేంద్రంలోని గొనుపాడు చివరలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో BRS పార్టీ అభ్యర్థులు 8, 23వ వార్డులలో 4 సార్లు రీ కౌంటింగ్ నిర్వహిస్తున్నారని BRS పార్టీ నాయకులతో కలిసి, పోలింగ్ ఎదుట రోడ్డుపై బఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన RO పై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.