ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

SRPT: ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవార్  ఇవాళ తనిఖీ చేశారు. డయాలసిస్ సెంటర్ లోని మిషన్లు, బెడ్ల లభ్యతను పరిశీలించి, రోగులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.