హైడ్రాపై దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టండి: హైడ్రా

హైడ్రాపై దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టండి: హైడ్రా

HYD: హైడ్రాపై దుష్ప్ర‌చారం జ‌రుగుతోందని, కొన్ని సామాజిక మాధ్య‌మాలు ప‌నిక‌ట్టుకొని ఈ ప్ర‌చారం చేస్తున్నాయని కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎక్క‌డ ఎవ‌రు కూల్చివేత‌లు చేప‌ట్టినా హైడ్రాకు అంట‌కట్టి దుష్ప్ర‌చారం సాగిస్తూ వ‌స్తున్నాయని, ఇవేవీ ప‌ట్టించుకోకుండా.. ప్ర‌జ‌ల‌కు మేలు చేద్దామ‌ని, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన న‌గ‌ర నిర్మాణ‌మే ల‌క్ష్యంగా హైడ్రా కృషి చేస్తోందన్నారు.