బాపట్లలో తొలి రోజు నామినేషన్ల పర్వం

బాపట్లలో తొలి రోజు నామినేషన్ల పర్వం

గుంటూరు: బాపట్లలో తొలి రోజు ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరువురు ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేసినట్లు బాపట్ల జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రంజిత్ భాష చెప్పారు. నామినేషన్ కేంద్రాల వద్దకు అభ్యర్థితో పాటు మరో నలుగురు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు మాత్రమే నామినేషన్ కు అవకాశం ఉంటుందన్నారు.