జీవీఎల్ సంక్రాంతి సంబరాల్లో ఒడిశా గవర్నర్
VSP: జీవీఎల్ మహా సంక్రాంతి సంబరాల సందర్భంగా గంభీరం వద్ద హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరే కృష్ణ వైకుంఠ మందిరాన్ని సోమవారం సాయంత్రం ఒడిశా గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు ప్రారంభించారు. జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే పీ.విష్ణుకుమార్ రాజు, హరే కృష్ణ మూమెంట్ విశాఖ అధ్యక్షుడు నిష్కరించిన భక్తదాసు పాల్గొన్నారు.