VIDEO: సాయి సమాధిని దర్శించుకున్న కోచ్ మంజూదార్

VIDEO: సాయి సమాధిని దర్శించుకున్న కోచ్ మంజూదార్

SS: భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ అమోల్ మజుందార్ నేడు ప్రశాంతి నిలయంలోని శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి చేసిన సేవలు అద్భుతమన్నారు. ఇటీవల ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. సాయి ఆశీస్సులతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు.