శక్తి టీమ్స్ అవగాహన కార్యక్రమాలు

శక్తి టీమ్స్ అవగాహన కార్యక్రమాలు

CTR: జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శక్తి టీమ్స్ మహిళలు, విద్యార్థుల కోసం భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. పట్టణంలోని క్యామ్‌ఫోర్డ్ పాఠశాలలో విద్యార్థులకు, తేనబండ ప్రాంతంలో మహిళలకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, ఆన్‌లైన్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.