ఈనెల 15న నిర్మల్ వండర్ ల్యాండ్ ప్రారంభం

ఈనెల 15న నిర్మల్ వండర్ ల్యాండ్ ప్రారంభం

NRML: ఈనెల 15వ తేదీన నిర్మల్ పట్టణంలో వండర్ వాటర్ ఫాల్ ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. వండర్ వరల్డ్‌లో సందర్శకులకు ఆకట్టుకునేలా 15 రకాల సౌకర్యాలను కలిపించినట్లు వారు తెలిపారు. ప్రారంభోత్సవానికి సినీ నటి ఐశ్వర్య రాజేష్ వస్తున్నారని వారు తెలిపారు.