ఎల్.కోటలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

ఎల్.కోటలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

VZM: మహాత్మా జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి చిరస్మరణీయమని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఎల్.కోట తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం పేర్కొన్నారు.