ఈనెల 26 నుంచి స్వీయ గణన: కలెక్టర్

ఈనెల 26 నుంచి స్వీయ గణన: కలెక్టర్

PDPL: జిల్లాలో ఈనెల 26 నుంచి మే 10 వరకు సెన్సెస్ 2027 స్వీయ గణన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. పౌరులు ఇంటిలో నుండే తమ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. https://se.census.gov.in వెబ్సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న తర్వాత 11 అంకెల ప్రత్యేక ఐడి వస్తుందని, దానిని స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోవాలని తెలిపారు.