యోగా వల్ల మానసిక శారీరక ఉల్లాసం: ఎమ్మెల్యే

TPT: యోగా వల్ల మానసిక శారీరక ఉల్లాసం పెరుగుతుందని గూడూరు ఎమ్మెల్యే పి. సునీల్ కుమార్ అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు యోగాంధ్ర కార్యక్రమాన్ని తీసుకువచ్చారని ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో యోగ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు.