మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* కురుమూర్తి గ్రామాన్ని అకస్మికంగా తనిఖీ చేసిన అ. కలెక్టర్ మధుసూదన్ నాయక్
* పట్టణ మార్కెట్ యార్డులో చిరు వ్యాపారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి
* ధర్మపూర్‌లో డివైడర్‌ను ఢీకొట్టిన మున్సిపల్ చెత్త వాహనం.. ఒకరి పరిస్థితి విషమం
* ప్రమాదాలకు నిలయంగా మున్ననూరు హైవే.. రహదారిపైనే ధాన్యం కుప్పలు