VIDEO: 'సంక్రాంతి వేళ జాగ్రత్తలు పాటించాలి'
VSP: సంక్రాంతి పండగ సందర్భంగా బయట ప్రాంతాలకు వెళ్లే నగరవాసులు తమ విలువైన బంగారం, వస్తువులను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని వెస్ట్ క్రైమ్ పోలీసులు సూచించారు. వీలైతే ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని ప్రయాణాలు చేయాలని వెస్ట్ సబ్ డివిజన్ సీఐ ఎం.చంద్రమౌళి తెలిపారు. ఊరెళ్లే వారు పోలీసులకు సమాచారం అందిస్తే ఆ ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేస్తామన్నారు.