'ప్రైవేట్ వైద్యం వ్యాపారంగా మారింది'

'ప్రైవేట్ వైద్యం వ్యాపారంగా మారింది'

WGL: నగరంలో ప్రైవేట్ వైద్యం పూర్తిగా వ్యాపారంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లిన రోగులకు అవసరానికి మించి వివిధ వైద్య పరీక్షలు సూచిస్తూ అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారులు స్పందించాలని కోరారు.