మీ పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా?: జగన్

మీ పాలన ప్రజల కోసమా? దోపిడీదారుల కోసమా?: జగన్

AP: రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రెడ్ బుక్ అంటూ ప్రజల గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని తెలిపారు. ప్రజలకు అందాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయని ఆరోపించారు. పాలన ప్రజల కోసం సాగుతోందా? దోపిడీదారుల కోసం సాగుతోందా? అని నిలదీశారు.