నిమ్మల రామానాయుడుకు 2వ ర్యాంకు

నిమ్మల రామానాయుడుకు 2వ ర్యాంకు

W.G: మంత్రివర్గ పనితీరు ర్యాంకుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు సత్తా చాటారు. ఫైళ్ల పరిష్కారంలో ఆయన 2వ స్థానంలో నిలిచారు. మొత్తం 1546 ఫైళ్లను కేవలం 2 రోజుల 7 గంటల సగటు వ్యవధిలో క్లియర్ చేసి చురుకుదనం ప్రదర్శించారు. ఎక్కువ ఫైళ్లను వేగంగా పరిష్కరించడంలో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మొదటి ర్యాంకు దక్కించుకున్నారు.