ఓవర్ లోడ్ తరలిస్తే చర్యలు: సీఐ కిషోర్ బాబు

ఓవర్ లోడ్ తరలిస్తే చర్యలు: సీఐ కిషోర్ బాబు

NTR: విజయవాడ ఫుడ్ జంక్షన్ వద్ద గురువారం రాత్రి సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేప‌ట్టారు. ఇందులో భాగంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా, ఓవర్ లోడ్‌తో తరలివెళ్తున్న ఆటోలను ఆపి తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధించారు. చలానాలు పెండింగ్ ఉన్న వాహనదారులతో ఆన్‌లైన్ ద్వారా చెల్లించేలా చూశారు.