BREAKING: భారత యుద్ధ విమానం మిస్సింగ్

BREAKING: భారత యుద్ధ విమానం మిస్సింగ్

అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో సుఖోయ్ యుద్ధ విమానం గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు. SU30 రాడార్ నుంచి కాంటాక్ట్ మిస్సైనట్లు వెల్లడించారు. సుఖోయ్ కోసం ఎయిర్‌ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ యుద్ధ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ విమానం కూలిపోయినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.