VIDEO: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌‌ను ప్రారంభించిన సీఎం

VIDEO: రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌‌ను ప్రారంభించిన సీఎం

GNTR: అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో  సీఎం చంద్రబాబు లాంఛనంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  నారా లోకేశ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.