లోకాయుక్తను అభినందించిన డీజీపీ

లోకాయుక్తను అభినందించిన డీజీపీ

HYD: తెలంగాణ డీజీపీ డా.జితేందర్ ఐపీఎస్, తెలంగాణ లోకాయుక్తగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డికి హైదరాబాదులో అభినందనలు తెలిపారు. న్యాయాన్ని నిలబెట్టడంలో, ప్రజల విశ్వాసాన్ని బలోపేతం చేయడంలో జస్టిస్ రాజశేఖర్ రెడ్డి విజయవంతం కావాలని ఆకాంక్షించారు.