VIDEO: 'సిర్పూర్ నుంచే పోటీ చేస్తా'

ASF: సిర్పూర్ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. సిర్పూర్ నియోజకవర్గ సంపదను ఆంధ్రకు తరలించే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పేర్కొన్నారు. బీజేపీ పార్టీ నుండి పలువురు బీఆర్ఎస్‌లో చేరారు.