VIDEO: ఎల్ఆర్ఎస్ అనుమతులు తీసుకోవాలి: సోమిశెట్టి

VIDEO: ఎల్ఆర్ఎస్ అనుమతులు తీసుకోవాలి: సోమిశెట్టి

KRNL: జిల్లాల కేంద్రంగా ప్రభుత్వ అనుమతులు లేని కొన్ని ఇళ్ల స్థలాలకు ఎల్ఆర్ఎస్ అనుమతులు తీసుకోవాలని ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ జిల్లాలో తన కార్యాలయంలో సోమిశెట్టి మీడియాతో ఆయన మాట్లాడుతూ.. అనుమతులు లేకపోతే నీళ్లు రావని, బ్యాంకు లోన్ పొందలేరని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు అనుమతులు తీసుకోవాలన్నారు.