VIDEO: కోతుల సమస్యకు పరిష్కారం చూపిన సర్పంచ్

VIDEO: కోతుల సమస్యకు పరిష్కారం చూపిన సర్పంచ్

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతుల సమస్యకు గ్రామ సర్పంచ్ భూక్య ప్రవీణ్ నాయక్ సోమవారం పరిష్కారం చూపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కోతులను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ చర్యతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ ప్రవీణ్ నాయక్‌ను అభినందించారు.